విరాళం ఇస్తే, డిన్న‌ర్ డేట్‌కి ఆహ్వానిస్తాడ‌ట‌
క‌రోనా వ‌ల‌న ఇబ్బందులు ప‌డుతున్న పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో రకం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంద‌రు పాట‌లు పాడుతూ విరాళాలు అడుగుతుంటే, మరి కొంద‌రు పలు ఆఫ‌ర్స్ ఇచ్చి ఫండ్స్ అడుగుతున్నారు. ఏది ఏమైన మంచి పని కోసం కాబ‌ట్టి ఆప‌ద‌లో ఉన్న వారికి చేయూత‌నిచ్చేందుకు చాలా మంది ముందుకు వ‌స్తున్…
ఇద్ద‌రు అమెరికా చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధుల‌కు క‌రోనా
అమెరికాలో ఇద్ద‌రు చ‌ట్ట‌స‌భ‌ప్ర‌తినిధుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. రిప‌బ్లిక‌న్ నేత మారియో డియాజ్ బ‌లార్ట్‌, డెమోక్ర‌టిక్ నేత బెన్ మెక్ ఆడ‌మ్స్‌లు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. సుమారు ప‌ది వేల మందికి వైర‌స్ సోకింది.  ఫ…
స్కెచ్ వేసిన స‌ల్మాన్.. ఫిదా అయిన నెటిజ‌న్స్‌
క‌రోనా కార‌ణంగా షూటింగ్స్‌తో పాటు సినిమా రిలీజ్‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో స్టార్స్ అంద‌రు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే ఈ ఖాళీ స‌మయాన్ని ఒక్కొక్క‌రు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రీతి జింతా త‌న త‌ల్లి త‌ల‌కి ఆయిల్ పెట్టి మ‌సాజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ త‌న‌…
వైజ‌యంతి మూవీస్ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్
ఒక‌ప్పుడు ఎన్నో అద్భుత చిత్రాల‌ని నిర్మించిన వైజ‌యంతి మూవీస్ సంస్థ ఇటీవ‌ల మ‌హాన‌టి చిత్రంతో మ‌ళ్ళీ పూర్వ వైభ‌వాన్ని సంత‌రించుకుంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రాన్ని అశ్వినీద‌త్ నిర్మించ‌గా, ఈ చిత్రంలో న‌టించిన కీర్తి సురేష్ నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకుంది. చివ‌రిగా వైజ‌యం…
బిగ్ అనౌన్స్‌మెంట్‌.. మ‌హాన‌టి డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్
ఎవ‌రు ఊహించ‌ని బిగ్ అనౌన్స్‌మెంట్ వైజ‌యంతి మూవీస్ నుండి వ‌చ్చేసింది. మ‌రి కొద్ది రోజుల‌లో 50 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ఈ సంస్థ తమ ట్విట్ట‌ర్‌లో నాగ అశ్విన్‌తో క‌లిసి ప్ర‌భాస్ ప‌ని చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు గ‌తంలో …
వ్యక్తిత్వం ప్రతిబింబించేలా సినిమాలుండాలి
''ఇప్పుడు సినిమాల్లో కొత్త భావనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, నూతన దర్శకులు, నటీనటులు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. 'మిస్‌ మ్యాచ్‌' కూడా అదే కోవలో కనపడుతోంది'' అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉదయ్‌ శంకర్, ఐశ్వర్యా రా…